Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా కవి కాళోజి సేవలు చిరస్మరణీయం..

తెలంగాణ భాష, సంస్కృతి కోసం కాళోజి చేసిన కృషి ఆదర్శనీయం తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, మన భారత్,సెప్టెంబర్ 09: తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజా చైతన్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అన్నారు. కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవ...

Read Full Article

Share with friends