చదువుతోనే ఉన్నత లక్ష్యాలను సాధించాలి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య
విద్యార్థులకు హ్యాండ్‌రైటింగ్ టేబుల్స్, పుస్తకాల పంపిణీ తలమడుగు,మన భారత్ సెప్టెంబర్ 9: విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య అన్నారు. తలమడుగు మండలంలోని పల్సీ (కె) ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ వ్యవసాయ అధికారి, రచయిత బోరే మురళి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువైన హ్యాండ్‌రైటింగ్...