ఓటర్ల జాబితా సవరణలో పొరపాట్లకు తావివ్వొద్దు
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు మృతులు, శాశ్వత వలసదారుల వివరాలను క్షేత్రస్థాయిలో నిర్ధారించాలి తాంసిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర సీఈవో సుదర్శన్‌రెడ్డి మన భారత్,తాంసి, సెప్టెంబర్ 9: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో...