తాగునీటి సమస్య తీర్చిన సర్పంచ్ మోడేపు వెంకన్న..
బోరుకు కొత్త మోటార్ ఏర్పాటు.. ఇక నీటి ఇబ్బందులు ఉండవని సర్పంచ్ మోడెపు వెంకన్న వెల్లడి తలమడుగు,మన భారత్, సెప్టెంబర్ 8, కుచులాపూర్ గ్రామం 3వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. వార్డులో నీటి ఇబ్బందులు ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే గ్రామ సర్పంచ్ మోడెపు వెంకన్న స్పందించి బోరుకు కొత్త మోటార్ ఏర్పాటు చేయించారు. దీంతో స్థానికంగా నెలకొన్న నీటి సమస్య పూర్తిగా పరిష్కారమైందని తెలిపారు. కొంతకాలంగా బోరు మోటార్‌కు సంబంధించిన సమస్య...