Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయవద్దు: కలెక్టర్ రాజర్షి షా

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో పండుగను విజయవంతం చేయాలి ఆదిలాబాద్:మన భారత్ , సెప్టెంబర్ 8, గణేష్ నవరాత్రి ఉత్సవాలను గతంలో మాదిరిగానే ఈసారి కూడా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, ప్రశాంత వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా ప్రజల మధ్య సోదరభావం, సామరస్యం కొనసాగించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల...

Read Full Article

Share with friends