Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాఠశాలలు పరస్పరం ఉత్తమ విధానాలను పంచుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్:మన భారత్, సెప్టెంబర్ భారత్ 8: జిల్లా విద్యా పనితీరు సూచీలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సమన్వయంతో పనిచేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. విద్యార్థుల అభ్యసన ప్రమాణాలను పెంచడంతో పాటు పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, విద్యా వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు తమ పాఠశాలలకు సంబంధించిన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, ప్రయోగశాలలు, విద్యార్థుల వివరాలు తదితర సమాచారాన్ని...

Read Full Article

Share with friends