మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం..
ఆదిలాబాద్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం ఆదిలాబాద్,మన భారత్ , సెప్టెంబర్ 7, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (NHM)–పీఎం జన్మన్ కార్యక్రమం కింద మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) సాధన తెలిపారు. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో...