Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోసాయి హనుమాన్ ఆలయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు..

ఆలయ విశిష్టతను వివరించిన సర్పంచ్ శైలజ రవి.. పోలీసు అధికారులకు ఘన సన్మానం మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 8: తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలో ఉన్న శ్రీ హనుమాన్ ఆలయాన్ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఉమ్రి గ్రామానికి వచ్చిన ఎస్పీ అనంతరం కోసాయిలోని హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సాదర స్వాగతం పలికారు....

Read Full Article

Share with friends