గంజాయిపై యుద్ధం చేయాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పుతోనే మాదకద్రవ్యాలకు చెక్: ఎస్పీ అఖిల్ మహాజన్ ఉమ్రి గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. 26 సీసీటీవీ కెమెరాల ప్రారంభం 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు.. 15 మందికి హెల్మెట్ల పంపిణీ మండల స్థాయి కబడ్డీ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 8: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఆదిలాబాద్ జిల్లా...