Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు..

ప్రజా కవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య చిట్యాల, మన భారత్: తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య పాల్గొని కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ సేవలు, సాహిత్య కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తౌటం...

Read Full Article

Share with friends