మోదీ సభకు బుక్‌మైషోలో రిజిస్ట్రేషన్లు.. గంటలోనే హౌస్‌ఫుల్
42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్.. తొలిసారిగా డిజిటల్ విధానంలో ఉచిత రిజిస్ట్రేషన్ వడోదర, సెప్టెంబర్ 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. సాధారణంగా సినిమాలు, వినోద కార్యక్రమాలు, క్రీడా ఈవెంట్లకు టికెట్లు బుక్ చేసుకునే బుక్‌మైషో వేదికను ఈసారి ప్రధానమంత్రి కార్యక్రమానికి ప్రజల రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించారు. ఈ కార్యక్రమానికి తొలిసారిగా బుక్‌మైషో ద్వారా ఉచితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కల్పించగా.....