వైకల్య ధ్రువపత్రాల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు..
ఆదిలాబాద్ రిమ్స్‌లో సెప్టెంబర్‌లో UDID ధ్రువపత్రాల క్యాంపులు వైకల్య ధ్రువపత్రాల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు.. కేటాయించిన తేదీల్లోనే హాజరు కావాలని అధికారుల సూచన ఆదిలాబాద్, మన భారత్,సెప్టెంబర్ 7:వైకల్య ధ్రువపత్రాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆదిలాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2026లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో (RIMS, ఆదిలాబాద్) వివిధ రకాల వైకల్యాలకు సంబంధించి వైద్య పరీక్షలు, UDID ప్రక్రియ...