రాజరాజేశ్వరుని లక్ష బిల్వార్చనలో బీఎస్ఆర్
రాజరాజేశ్వర ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదిలాబాద్, మన భారత్, సెప్టెంబర్7, అంకోలి రోడ్: ఆదిలాబాద్ పట్టణంలోని అంకోలి రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో సోమవారం లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష బిల్వార్చన సందర్భంగా...