ఈ నెల 16న జాబ్ మేళా..
ఆదిలాబాద్‌లో ఈ నెల 16న జాబ్ మేళా 57 ప్రైవేట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి అవకాశం.. 8వ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం ఆదిలాబాద్ మన భారత్ , సెప్టెంబర్ 07: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 16న ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా జరగనుంది. జిల్లా...