అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి..
గంజాయి, గుడుంబా నియంత్రణపై ప్రత్యేక దృష్టి.. గాదిగూడ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే గాదిగూడ:మన భారత్, సెప్టెంబర్ 7, మండల పరిధిలో అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ పోలీస్ సిబ్బందికి సూచించారు. గంజాయి, గుడుంబా వంటి మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా...