తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
మన భారత్,మొగుళ్ళపల్లి: శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతను అవమానించిన తాత మధు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు , యార రవికుమార్ డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా...