ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నడుపుతారా.?
ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నడుపుతారా.? మన భారత్,మొగుళ్ళపల్లి: 100 రోజులు చెప్పి 1000 రోజులైనా హామీలను నెరవేర్చని కాంగ్రెస్ అసమర్ధ పాలనపై నిరసన తెలుపుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీకి వెళుతుంటే..వేలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకొని..అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేశారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టును నిరసిస్తూ..భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల...