Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సైబర్ భద్రతా పై ప్రత్యేక నిఘా..

గణేష్ ఉత్సవాల్లో సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి -మొగుళ్ళపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: రానున్న గణేష్ ఉత్సవాల్లో సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ ఐ,ముప్పు సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ, పండుగల సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, మొగుళ్లపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని లింకులు ,క్యూఆర్ కోడ్ లు,...

Read Full Article

Share with friends