Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వినాయక చవితి కమిటీ అధ్యక్షుడిగా చిలువేరు పున్నం

ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి కమిటీ ఎన్నిక మన భారత్,మొగుళ్ళపల్లి: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ యువజన సంఘం నాయకులు గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ,అధికార ప్రతినిధి నీరటి మహేందర్, ఆధ్వర్యంలో వినాయక చవితి...

Read Full Article

Share with friends