అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ శ్రేణులు..
1000 రోజుల పాలనపై నిరసన.. ఎంపీడీవోకు మెమోరాండం సమర్పణ తాంసి:మన భారత్, సెప్టెంబర్ 7, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తాంసి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో ఆందోళన నెలకొందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు...