జిల్లా ఎస్పీకి గ్రామస్తుల కృతజ్ఞతలు..
కల్తీకల్లు, గుడుంబా నియంత్రణతో చిట్యాల బోరిలో ప్రశాంత వాతావరణం పోలీసుల చర్యలకు గ్రామస్తుల అభినందనలు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు ఆదిలాబాద్:మన భారత్, సెప్టెంబర్7, కల్తీకల్లు, గుడుంబా నియంత్రణతో పాటు మాదకద్రవ్యాల నివారణకు పోలీసులు చేపట్టిన చర్యలతో తమ గ్రామంలో మార్పు కనిపిస్తోందని ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాల బోరి గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి కృషి చేసిన పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిట్యాల బోరి గ్రామంలో కల్తీకల్లు, గుడుంబా...