పెద్దకర్మకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
దేవాపూర్‌లో తౌడ దేవా రెడ్డి పెద్దకర్మకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తలమడుగు:మన భారత్, సెప్టెంబర్ 7, తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన తౌడ దేవా రెడ్డి పెద్దకర్మ కార్యక్రమం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై, తౌడ దేవా రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా...