ఉపాధ్యాయులు లేక చదువుకు దూరం..!.
ఉపాధ్యాయులు..లేక చదువుకు దూరం.... కోసాయి పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలి రెండు నెలలుగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థుల అవస్థలు.. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆశ్రయించిన విద్యార్థులు తలమడుగు:మన భారత్,మన భారత్, సెప్టెంబర్ 7, తలమడుగు మండలం కోసాయి గ్రామంలోని పాఠశాలలో దాదాపు రెండు నెలలుగా ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు లేక తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడంతో తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. విద్యాబోధనకు ఆటంకం కలగకుండా తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని...