విద్యుత్ అందక రైతుల ఆందోళన.. పురుగు మందు డబ్బాలతో నిరసన
తలమడుగులో విద్యుత్ కోసం రైతుల ఆందోళన.. పురుగు మందు డబ్బాలతో నిరసన తలమడుగు:మన భారత్, సెప్టెంబర్ 7, పంట పొలాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ తలమడుగు మండల కేంద్రంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పలువురు రైతులు పురుగు మందు డబ్బాలు చేతబట్టి నిరసన తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయని రైతులు...