ఆ సర్పంచులకు శుభవార్త.!
నేరుగా నిధులు అందేలా అసెంబ్లీలో త్వరలో బిల్లు హైదరాబాద్:మన భారత్, సెప్టెంబర్ 6, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పనులకు మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి పనులు నిధుల కొరతతో నిలిచిపోకుండా సర్పంచ్లకు నేరుగా నిధులు అందే విధంగా త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్లో సర్పంచ్ల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతరాయంగా...