Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

ఆదిలాబాద్, మన భారత్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే విధానం, ప్రభుత్వ విధానాలపై పార్టీ వైఖరి తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు...

Read Full Article

Share with friends