Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

300 ఏళ్ల తర్వాత రామప్పలో పూర్తిస్థాయి జలాభిషేకానికి మార్గం..

ములుగు, సెప్టెంబర్ 07: యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయ గర్భగుడిలో అభిషేక జలాలను బయటకు పంపించే ప్రాచీన ‘సోమసూత్రం’ మార్గాన్ని భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) హైదరాబాద్ సర్కిల్ నిపుణుల బృందం శాస్త్రీయ పద్ధతుల్లో విజయవంతంగా పునరుద్ధరించింది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న అవరోధం తొలగి, ఆగమశాస్త్ర సంప్రదాయాల ప్రకారం అభిషేకాలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. రామప్ప ఆలయ గర్భగుడిలో...

Read Full Article

Share with friends