రిసర్వే ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో..
అకినపల్లిలో రిసర్వే ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో పి. హరికృష్ణ మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం అకినపల్లి గ్రామంలో భూముల రి సర్వే ప్రక్రియను ఆదివారం ఆర్డివో పి .హరికృష్ణ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులకు రీ సర్వే ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, సర్వేలో తేడాలుంటే గ్రామసభలో అభ్యంతరాలు తెలియజేయాలని, వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సునీత, రెవెన్యూ అధికారులు, రైతులు, పాల్గొన్నారు. మీ పవన్ కళ్యాణ్...