అకినపల్లిలో రిసర్వే ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో పి. హరికృష్ణ
మన భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం అకినపల్లి గ్రామంలో భూముల రి సర్వే ప్రక్రియను ఆదివారం ఆర్డివో పి .హరికృష్ణ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులకు రీ సర్వే ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, సర్వేలో తేడాలుంటే గ్రామసభలో అభ్యంతరాలు తెలియజేయాలని, వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సునీత, రెవెన్యూ అధికారులు, రైతులు, పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ
ఇన్చార్జి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
