ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికపై చర్చ..!
74 మంది ఎంపిక.. ప్రైవేటు ఉపాధ్యాయులకు తొలిసారి అవకాశం ఎంఈవోలు ప్రతిపాదించిన పేర్లపై సందేహాలు.. ఒకే పాఠశాలకు ఇద్దరికి చోటుపై విమర్శలు ఆదిలాబాద్:మన భారత్ , సెప్టెంబర్ 6, జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో జిల్లా వ్యాప్తంగా 74 మందికి చోటు కల్పించినట్లు సమాచారం. అయితే ఎంపిక ప్రక్రియలో అనుసరించిన విధానం, కేటగిరీల వారీగా అభ్యర్థుల ఎంపిక, మండలాల ప్రాతినిధ్యం వంటి...