Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నకిలీ పత్రాలతో వారసత్వ భూమి కబ్జాకు యత్నం.. ఇద్దరు అరెస్ట్

నకిలీ పత్రాలతో వారసత్వ భూమి కబ్జాకు యత్నం.. ఇద్దరు అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్,సెప్టెంబర్ 6: నకిలీ పత్రాలు, తప్పుడు వ్యక్తిత్వం, మోసపూరిత రిజిస్ట్రేషన్ల ద్వారా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు ప్రయత్నించిన కేసులో జైనథ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు జైనథ్ సీఐ జి. శ్రవణ్ కుమార్ తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోరాజ్ మండలం రాంపూర్-టి గ్రామంలో...

Read Full Article

Share with friends