Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు దుస్తులు షూస్ పంపిణీ ..

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు ,షూస్ పంపిణీ ... మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పెద్దకోమటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వంచే పంపిణీ చేయబడిన ఉచిత ఏకరూప దుస్తులు షూస్ ను విద్యార్థులకు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సప్పిడి ఇందిరా ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు సురేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకుమార్, ఉపాధ్యాయురాలు సుమలత ,4వ వార్డ్ మెంబర్ దర్శనాల కోమల,...

Read Full Article

Share with friends