ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు ,షూస్ పంపిణీ …
మన భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పెద్దకోమటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వంచే పంపిణీ చేయబడిన ఉచిత ఏకరూప దుస్తులు షూస్ ను విద్యార్థులకు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సప్పిడి ఇందిరా ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు సురేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకుమార్, ఉపాధ్యాయురాలు సుమలత ,4వ వార్డ్ మెంబర్ దర్శనాల కోమల, వివో అధ్యక్షురాలు మెరుగు శారద , అంగన్వాడి టీచర్ ,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
