Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్వాడీలో ఘనంగా పోషణ మాసం..

అంగన్వాడి సెంటర్ 2 లో పోషణ మాసం మన, భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం లోని పెద్దకోమటిపల్లి గ్రామంలో గల అంగన్వాడి 2వ సెంటర్లో చిన్నారులకు శనివారం పోషణ మాసం బాలామృతం చిక్కి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సప్పిడి ఇందిరా ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు సురేష్ గౌడ్ ,ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకుమార్,ఉపాధ్యాయురాలు సుమలత, 4వా వార్డ్ మెంబర్ దర్శనాల కోమల, వివో అధ్యక్షురాలు...

Read Full Article

Share with friends