అంగన్వాడి సెంటర్ 2 లో పోషణ మాసం
మన, భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం లోని పెద్దకోమటిపల్లి గ్రామంలో గల అంగన్వాడి 2వ సెంటర్లో చిన్నారులకు శనివారం పోషణ మాసం బాలామృతం చిక్కి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సప్పిడి ఇందిరా ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు సురేష్ గౌడ్ ,ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకుమార్,ఉపాధ్యాయురాలు సుమలత, 4వా వార్డ్ మెంబర్ దర్శనాల కోమల, వివో అధ్యక్షురాలు మెరుగు శారద ,అంగన్వాడి టీచర్ పుష్పలత, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
