Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ గ్రామంలో మద్యపాన నిషేధం.!

జామిడిలో సోమవారం నుంచి మద్యపాన నిషేధం యువత భవిష్యత్తు కోసం గ్రామస్థుల కీలక నిర్ణయం.. మహిళల హర్షం తాంసి,మన భారత్ సెప్టెంబర్ 5: తాంసి మండలం జామిడి గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. గ్రామంలో మద్యం వినియోగాన్ని అరికట్టి, యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడంతో పాటు గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఈర గొల్ల అశోక్ అధ్యక్షతన శనివారం...

Read Full Article

Share with friends