విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఎస్పీ
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం.. ఉపాధ్యాయులకు ఘన సన్మానం ఆదిలాబాద్,మన భారత్, సెప్టెంబర్ 5: భవిష్యత్తు భారతదేశం నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన...