Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెండవరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు..

శాంతాపూర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భక్తి, ధర్మం, సత్యం, మానవతా విలువలకు శ్రీకృష్ణుని బోధనలు ఆదర్శం గుడిహత్నూర్:మన భారత్, సెప్టెంబర్ 5, మండలంలోని శాంతాపూర్ (ఉమ్రి) గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రెండో రోజు సందర్భంగా అర్జున్ మహారాజ్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో...

Read Full Article

Share with friends