మూడు గంటలు ఎండలో నిలబడి ట్రాఫిక్..
మూడు గంటలు ఎండలో నిలబడి ట్రాఫిక్ సమస్యను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజల ఇబ్బందులే ప్రాధాన్యం.. శాశ్వత పరిష్కారం కోసం పోరాడుతామని వెల్లడి నేరడిగొండ,మన భారత్: కుప్టి బ్రిడ్జి వద్ద ఏర్పడిన సమస్య కారణంగా భారీగా నిలిచిపోయిన వాహనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో తాత్కాలికంగా ఊరట లభించింది. నెరడిగొండ మండలంలోని కుప్టి బ్రిడ్జి వద్ద పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే స్వయంగా అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు. కుప్టి...