మున్సిపాలిటీకి కొత్త ట్రాక్టర్లు..
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి కొత్త ట్రాక్టర్లు.. అభివృద్ధి పనులకు భారీ నిధులు రూ.36 లక్షలతో నాలుగు ట్రాక్టర్ల ప్రారంభం.. త్వరలో ఆరు ఈ-టాటా ఏస్ వాహనాలు రూ.18 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.. మరో రూ.43 కోట్ల పనులు టెండర్ దశలో 49 వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపడతాం: మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషా సతీష్ మన భారత్, సెప్టెంబర్ 5 ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు కొత్త వాహనాలను అందుబాటులోకి...