Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తుకు అవకాశం

కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తుకు అవకాశం సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ.. పరిశీలన సమయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి మన భారత్, సెప్టెంబర్ 4, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లు పొందాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా అప్లికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు సెర్ఫ్ (SERP) వెల్లడించింది. రెవెన్యూ కార్యాలయాల్లో వివిధ...

Read Full Article

Share with friends