Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ షురూ..

ఉమ్రిలో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు ఘన ప్రారంభం యువత క్రీడలపై దృష్టి సారించాలి: ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 4: యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని ఆరోగ్యకరమైన మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలమడుగు మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారం ఉమ్రి గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా, ఎస్‌ఐ డి. రాధిక టోర్నమెంట్‌ను లాంఛనంగా...

Read Full Article

Share with friends