బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..
దేవాపూర్‌లో తౌడా దేవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. కుటుంబ సభ్యులను ఓదార్చిన రాథోడ్ బాపురావు మన భారత్, సెప్టెంబర్ 4 తలమడుగు: తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన తౌడా దేవరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ స్టేట్ అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు. మృతి విషయం తెలుసుకున్న మాజీ...