Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సుంకిడి మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు..

మురళీకృష్ణ జన్మదిన సందర్భంగా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రత్యేక పూజలు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించిన రాథోడ్ బాపురావు మన భారత్, సెప్టెంబర్ 4, తలమడుగు: మురళీకృష్ణ జన్మదిన సందర్భంగా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఉన్న మురళీకృష్ణ ఆలయంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, స్టేట్ అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన మురళీకృష్ణ స్వామివారిని దర్శించుకుని...

Read Full Article

Share with friends