బీఆర్ఎస్ పోరుబాట.. విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట.. ఇచ్చోడ విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి రైతుల సమస్యలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిరసన.. వంటా వార్పుతో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం మన భారత్, సెప్టెంబర్4, గుడిహత్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇచ్చోడ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను...