Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీ మహిళా మంత్రిని బర్తరఫ్ చేసి అవమానిస్తావా..!

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖమ్మను బర్తరఫ్ చేసి అవమానిస్తావా..! -బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మన భారత్,మొగుళ్ళపల్లి: కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పిస్తామని హామీనిచ్చి..బీసీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..బీసీలను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా మారి..బీసీలను రాజకీయంగా అణిచివేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నాడని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

Read Full Article

Share with friends