రహదారులపై రాస్తారోకోలు చేస్తే కఠిన చర్యలు
జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేస్తే కఠిన చర్యలు ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు అత్యవసర వాహనాలకు మార్గం నిరోధిస్తే ప్రాణనష్టానికి అవకాశం జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆదిలాబాద్, సెప్టెంబర్ 3: జాతీయ, రాష్ట్ర రహదారులపై అనుమతులు లేకుండా రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు నిర్వహించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు....