Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు టోకరా

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు టోకరా: నిందితుడిపై తలమడుగు పీఎస్‌లో కేసు నమోదు ఆదిలాబాద్ జిల్లా (మన భారత్ - తలమడుగు): సెప్టెంబర్ 3, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ నిరుద్యోగ యువకుడి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన కర్నేవార్ ప్రేమ్ (26) చదువు...

Read Full Article

Share with friends