Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విధుల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: గణేశ్

పునగూడ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు తలమడుగు:మన భారత్, సెప్టెంబర్3, మండలంలోని పునగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ గురువారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గణేశ్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని ఆయన అధికారులను కోరారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణం కల్పించడంతో...

Read Full Article

Share with friends