ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిరసన..
పూనాగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిరసన..... భోజనం, వసతులపై విద్యార్థుల ఆందోళన.. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లేందుకు యత్నం తలమడుగు:మన భారత్ , సెప్టెంబర్ 3, మండలంలోని పూనాగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనకు దిగారు. పాఠశాల హాస్టల్‌లో సరిగ్గా భోజనం అందించడం లేదని, కనీస వసతులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని విద్యార్థులు ఆరోపించారు. దీంతో కొంతమంది విద్యార్థులు హాస్టల్‌ను వీడి ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో విషయం అధికారుల దృష్టికి...